ప్రకాశం: వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కనిగిరిలో నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, అసెంబ్లీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ


