GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన NRI TDP కేంద్ర కమిటీకి చెందిన 45 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగువారు స్థిరపడ్డారని లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
NRI టీడీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం


