NTR: మైలవరం, జీ.కొండూరు, రెడ్డూగూడెం పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నట్లు సీఐ కిశోర్ బాబు తెలిపారు. అనుమతికి మించి లోడు వేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక బరువుతో వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధిక లోడుతో వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు


