KDP: బద్వేల్ డివిజన్‌లో సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధి లక్షణాల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ శంభు ప్రసాద్ తెలిపారు. ఆశా వాలంటీర్లు, మగ వాలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ఉచిత చికిత్సతో అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుష్టు వ్యాధి లక్షణాల గుర్తింపునకు ఇంటింటి సర్వే


