NTR: మైలవరంలో రహదారులు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.100 కోట్లతో సీఎంకు ప్రతిపాదనలు అందించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. చిలుకూరువారిగూడెం సమీపంలో బ్రిడ్జి, రుద్రవరం-కుదప మధ్యలోని బ్రిడ్జితో పాటు రెడ్డూగూడెం మెయిన్ రోడ్డు నుంచి విస్సన్నపేట వరకు ఉన్న రహదారిని విస్తరించేందుకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రహదారులు, బ్రిడ్జిల అభివృద్ధికి నిధుల ప్రతిపాదనలు


