విశాఖ వి.జె.ఎఫ్. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జాఫ్ యూనియన్ సభ్యత్వ నమోదు, రెన్యువల్ కార్యక్రమం నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి సభ్యులు రెన్యువల్ చేసుకోవడంతో పాటు కొత్త సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. అధ్యక్షుడు కె.ఎం. కీర్తన్, ప్రధాన కార్యదర్శి జె.వి.కె. అప్పలరాజు సభ్యత్వ విధానాలు, భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
జాఫ్ యూనియన్ సభ్యత్వ నమోదు


