5 రాష్ట్రాలు 14 జిల్లాలు కవర్ చేసేలా రూ.10,783 కోట్లతో మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అరక్కోణం-రేణిగుంట సెక్షన్‌లో 77కి.మీ పొడవుతో 3, 4 లేన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ లేన్లను మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే రూ.2,419 కోట్లతో ఘట్‌కేసర్-కాజీపేట మధ్య నాలుగో లేన్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది.
వార్తలు
మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం


