హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు!

PLD: గణేష్ మండపాలు, నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.సత్తెనపల్లి పట్టణ, రూరల్ పోలీస్ పరిధిలోని డీజే నిర్వాహకులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. డీజేల వల్ల జరిగే అనర్థాలు, ప్రాణహాని ప్రమాదాలను వివరించారు. అనంతరం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు.