కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హౌరా-చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా 4 లేన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది.
వార్తలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు


