EG: రాజమహేంద్రవరం అన్నపూర్ణపేటకి చెందిన మోతుకూరి భవ్య (19) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భవ్య తండ్రి శ్రీనివాస్ నిన్న 8వ తేదీ రాత్రి సుమారు 12:30సమయంలో అన్నయ్య మందలించాడని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వన్లైన్ పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మోతుకూరి చరణ్ (అన్నయ్య) 9150599412 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో 19 ఏళ్ల యువతి అదృశ్యం


