CJP నిరసనల్లో పాల్గొన్న ఓ విద్యార్థికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఓ పక్క సీజేపీ ఆందోళనలకు సంబంధించిన FIRను సుప్రీంకోర్టు క్వాష్ చేస్తుంటే.. కొత్తగా నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఏ విద్యార్థిపైనా బలవంతపు చర్యలు వద్దని ఇప్పటికే తమ ఆదేశాల్లో స్పష్టంగా చెప్పినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
వార్తలు
విద్యార్థికి నోటీసులు.. సుప్రీంకోర్టు ఆగ్రహం


