తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బీహార్ సీఎం సామ్రాట్ స్పందించారు. ఆ ఆరోపణల్లో ఒక్కటి రుజువు చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 2030 వరకు తమకు అధికారం ఉందని, ఆ లోపు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర యువత ఆకాంక్షలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందన్నారు. మోదీ, నితీశ్ కుమార్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.
వార్తలు
ప్రతిపక్షాలకు సీఎం సవాల్


