NTR: పరిటాలలోని ఓ పెట్రోల్ బంకులో సోమవారం రాత్రి జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. ఏసీపీ చలసాని శ్రీనివాస్ రావుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్ల మృతి కేసు డీసీపీ పరిశీలన


