NTR: నందిగామలో మున్సిపాలిటీ ఎన్నికలు కీలక ఘట్టంగా మారబోతున్నాయని పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సమిష్టిగా సిద్ధం కావాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశంలో కీలక సూచనలు చేశారు. కొంతమంది నాయకులు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే


