NTR: తిరువూరు బైపాస్‌లో నూతనంగా ప్రారంభమైన 'అమ్మ భోజనం' రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, వైసీపీ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. అనంతరం కలిసి భోజనం చేశారు. అధికార, ప్రతిపక్ష నేతల ఈ స్నేహపూర్వక కలయిక ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
అమ్మ భోజనం వద్ద నేతల ఆత్మీయ కలయిక


