NTR: విజయవాడ కృష్ణలంకలో జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధవారం ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ రాజశేఖర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం


