కృష్ణా: పెనమలూరు (మం) తాడిగడప క్యాంపు కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను బుధవారం స్వీకరించారు. ప్రజలు అందించిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు'


