ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే సిలిండర్ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
ఢిల్లీలో పేలిన ఆక్సిజన్ సిలిండర్


