శ్రీనగర్‌లో వందేమాతరంపై వివాదంపై బీజేపీ విమర్శలు చేసింది. పూర్తి 'వందేమాతరం'పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు 'ముస్లిం లీగ్'గా మార్చిందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని అన్నారు.
వార్తలు
కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు


