శ్రీనగర్‌లో వందేమాతరంపై వివాదం తలెత్తింది. జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సమక్షంలో వందేమాతరం పూర్తిగా ఆలపించారు. దీనిపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం తెలిపారు. అయితే, మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్ నిర్దేశించలేదని ఎన్‌సీ నేత బషీర్ అహ్మద్ బదులిచ్చారు.
వార్తలు
శ్రీనగర్‌లో వందేమాతరంపై వివాదం


