TG: పోలీసుల తీరుపై BRS నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ ఇచ్చి మరీ.. వేలాది మంది కాంగ్రెస్ గుండాలను మాజీ సీఎం కేసీఆర్ ఇంటి మీదకు ఉసిగొలిపారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల గురించి వివరించామన్నారు. BRS ఫిర్యాదులపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.
వార్తలు
పోలీసుల తీరుపై గవర్నర్‌కు BRS ఫిర్యాదు


