TG: తమపై దాడులు చేసి ఉల్టా తమపైనే కేసులు పెడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే' అన్నట్లుగా పోలీసుల తీరు ఉందని.. అసలు తాము చేసిన నేరమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
వార్తలు
‘మాపై దాడులు చేసి.. మాపైనే అక్రమ కేసులా?’


