హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సవారిగూడెంలో మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణం

కృష్ణా జిల్లాలో తొలిసారిగా గన్నవరం మండలం సవారిగూడెంలో పైలెట్ ప్రాజెక్టు కింద 'మ్యాజిక్ డ్రైనేజీ' నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయితే మురుగునీటి సమస్య తొలగిపోయి గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడుతుందని వెల్లడించారు.