కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పరారీలో ఉన్న నేరస్థుడిని కాదని చెప్పారు. యూకేలోని చట్ట ప్రక్రియల కారణంగానే ఆ దేశాన్ని వీడలేకపోతున్నట్లు వెల్లడించారు. తనను మోసగాడిగా చిత్రీకరించడం సరికాదన్నారు. జప్తు చేసిన తన ఆస్తుల నుంచే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి రూ.350 కోట్లు చెల్లించారని మాల్యా స్పష్టం చేశారు.
వార్తలు
పరారీలో ఉన్న నేరస్థుడిని కాదు: విజయ్ మాల్యా


