హైదరాబాద్: 28°C
వార్తలు

మధ్యం కుంభకోణంలో కీలక పరిణామం

AP: మద్యం కుంభకోణంలో మాజీ కమిషనర్‌ వాసుదేవరెడ్డి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. PMLA చట్టం కింద చర్యలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ GO విడుదల చేసింది. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రీకృత రవాణా విధానంతో ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రసాద్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌కు నిబంధనలు మార్చి టెండర్లు ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది.