హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే శంకరయ్యపై రాజయ్య ఫిర్యాదు

JN: మాజీ సీఎం కేసీఆర్‌పై షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకరయ్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బుధవారం మాజీ ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణంలో పోలీసులకు పిటిషన్‌ అందజేశారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, కేసీఆర్‌ భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు. రాజకీయ విమర్శలకు BRS భయపడదని రాజయ్య స్పష్టం చేశారు.