అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న శారదేందు తివారీ (27) రూ.46 లక్షల వార్షిక ప్యాకేజీని వదులుకున్నారు. భారత సైన్యంలో సేవ చేయాలనే తన కల ముందు ఏ జీతం ఎక్కువ కాదని ఆయన సైన్యంలో చేరారు. లక్నోకు చెందిన తివారీ తండ్రి, కెప్టెన్ రాజ్ కుమార్ 36 ఏళ్లు భారత సైన్యంలో పనిచేెశారు. ఆయన్ని చూసి సాయుధ దళాలలో చేరాలనే స్ఫూర్తి పొందినట్లు శారదేందు వెల్లడించారు.
వార్తలు
భారీ ప్యాకేజీని వదులుకున్న ఇంజినీర్.. ఎందుకంటే?


