భారత్‌లో పరోక్ష ధూమపానంతో మరణాలు పెరుగుతున్నట్లు 'ది లాన్సెట్ పబ్లిక్‌హెల్త్ జర్నల్' వెల్లడించింది. 1990తో పోలిస్తే 2023లో మరణాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు తెలిపింది. దేశంలో పరోక్ష ధూమపానం వల్ల 1990లో నమోదైన మొత్తం మరణాలు 2,17,700 కాగా, 2023లో 3,25,600కు చేరినట్లు పేర్కొంది. పరోక్ష ధూమపాన ప్రభావానికి గురవుతున్నవారిలో 12 శాతం పైగా పిల్లలు ఉన్నట్లు తేలింది.
వార్తలు
పరోక్ష ధూమపానంతో పెరుగుతున్న మరణాలు


