SKLM: నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇవాళ జలుమూరు మండలం రావిపాడు సచివాలయంలో పింఛన్ దరఖాస్తుల కోసం ఆర్జీదారులు బారులు తీరారు. వికలాంగులు వితంతు వృద్ధాప్యం పింఛన్ల కోసం అన్ని పత్రాలతో సచివాలయానికి చేరి సిబ్బందికి అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్ల కోసం సచివాలయంలో అర్జీదారులు


