కోనసీమ: కాట్రేనికోన రాజుల వీధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇద్దరు యువకులు సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయన్నారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరు రోడ్డుపైకి వచ్చినట్లు తెలిపారు. సీసీ పుటేజ్, క్లూస్ టీమ్ సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దొంగతనం కేసులో సీసీ ఫుటేజ్ పరిశీలన


