AP: విశాఖలో వేలంపేట మురికివాడ పునర్నిర్మాణానికి మంత్రి నారాయణ భూమిపూజ చేశారు. 177 కుటుంబాల కోసం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
వార్తలు
విశాఖలో స్లమ్ రీడెవలప్‌మెంట్‌కు శ్రీకారం


