VZM: జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇవాళ ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో TDPలో చేరినట్లు తెలిపారు. టీడీపీ అభ్యున్నతికి, 2029లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తన పోరాటం సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగతంగా కాదన్నారు. బొత్స సత్యనారాయణ అంటే గౌరవం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యున్నతికి కృషి చేస్తా: మజ్జి శ్రీను


