ప్రకాశం: టంగుటూరు(M) తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి స్వామి వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 83 మంది లబ్ధిదారులకు 67.88 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో ఇప్పటికే కోట్లాది రూపాయలు చెక్కులను ప్రభుత్వం పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి


