హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాక జంక్షన్‌లో ప్రమాదం

VZM: గాజువాక జంక్షన్‌లోని ఆల్ఫా హోటల్ సమీపంలో రోడ్డు దాటుతున్న వెంకటేశ్వర కాలనీకి చెందిన లక్ష్మిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.