హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాడు స్వాతిరాణి.. నేడు చిన్న శ్రీను

విజయనగరం జిల్లా రాజకీయాల్లో జడ్పీ ఛైర్మన్ పదవి కేంద్రంగా చోటుచేసుకున్న పార్టీ మార్పులు ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. గతంలో TDP తరఫున జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన శోభా స్వాతిరాణి.. YCP అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సైతం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరడం జిల్లా రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీసింది.