హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'100 శాతం అక్షరాస్యతకు కృషి చేయాలి'

BPT: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా బాపట్ల కృపానగర్ కాలనీలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రోజ్‌ ఎన్‌జీవో, పారా లీగల్ వాలంటీర్లు, కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. అక్షరం జ్ఞానానికి మూలమని, 100 శాతం అక్షరాస్యత సాధనకు జిల్లాలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు విద్యావంతులైనప్పుడు ఆ కుటుంబ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు