హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలే బలమైన సమాధానం ఇచ్చారు: మంత్రి

అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితంలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేశారని అన్నారు. 2023లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయన అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి విజయాన్ని అందించి గత ప్రభుత్వానికి తగిన సమాధానం ఇచ్చారని తెలిపారు.