హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం

TPT: టీటీడీ ఛైర్మన్‌ బీ.ఆర్‌ నాయుడు అధ్యక్షతన తిరుమలలో పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లను విడుదల చేశారు. సుమారు 50 అజెండా అంశాలపై చర్చించనుండగా, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, పోటులో అదనపు కార్మికుల నియామకం, భక్తుల ప్రమాద బీమా పెంపుపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.