ATP: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దపప్పూరు మండలంలోని తురకపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదినారాయణ (60) బుధవారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. పొలంలో వ్యవసాయ విద్యుత్తు లైన్‌కి సంబంధించిన తీగ తెగిపడిపోవడంతో అతడి కాలికి తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


