హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగర తీర ఉత్సవ ఏర్పాట్ల పరిశీలించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నంలోని మంగినపూడి సముద్రతీరంలో ఏర్పాటు చేస్తున్న సాగర తీర మహా గణపతి ఉత్సవ ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తాగునీరు, ఆహారం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు.