ELR: రిలయన్స్ లాభాల కోసం రైతులు, ప్రజల జీవితాలను బొగ్గు పాలు చేస్తారా అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రశ్నించారు. చింతలపూడి మండలం రాఘవాపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో బొగ్గు గని ప్రాంత రైతుల సమావేశం నిర్వహించారు. రిలయన్స్‌కు మా భూములు ఇవ్వం అంటూ రైతులు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రైతుల జీవితాలను బొగ్గు పాలు చేస్తారా'


