SS: సీఎం చంద్రబాబు నాయుడుని అసత్య కేసులో చేసిన అరెస్టుకు నేటితో 3 సంవత్సరాలు పూర్తయిందని మంత్రి సవిత తెలిపారు. అరెస్టు తర్వాత రాష్ట్ర ప్రజలు, దేశవిదేశాల తెలుగు వారందరూ ఆయనకు మద్దతుగా తరలివచ్చారని, 4వ సారి సీఎం అయ్యారని అన్నారు. దేవుని సంకల్పంతో ఆ కేసులో నిర్దోషిగా నిరూపించబడ్డారని, చివరికి నిజమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిజమే గెలిచింది: మంత్రి సవిత


