హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి ప్రజలకు కీలక గమనిక

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించే ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు సెప్టిక్ ట్యాంక్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. సెప్టిక్ ట్యాంక్ ప్లాన్ లేకపోతే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేది లేదన్నారు. ఇళ్ల వ్యర్థాలు నేరుగా డ్రైనేజీలోకి వెళ్లకుండా చూడాలని సూచించారు. నిబంధనలు పాటించని భవనాలకు కనెక్షన్ ఇవ్వబోమని హెచ్చరించారు.