ATP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి మాన్యం ప్రాంతంలో గుంతలు పడిన చోట, కొత్త డ్రైనేజ్ లైన్ వేసిన ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పూర్తి చేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. స్థానిక కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి


