ASR: పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పరిధిలోని బందమామిడి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే భోజనం క్యారేజీల్లో తీసుకెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బందమామిడి పాఠశాల విద్యార్థులకు భోజనం కష్టాలు


