హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాలపై క్విజ్ పోటీలు

KDP: ఈ నెల 16వ తేదీన ఓజోన్ పొర డే సందర్భంగా ప్రకృతి వైపరీత్యాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో జేఎన్టీయూ , ఉద్యాన, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు.