హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన ఛైర్మన్

ప్రకాశం: ఒంగోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి 29వ డివిజన్‌లో బుధవారం రేషన్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం రాజు పానగల రోడ్డు 13వ లైన్‌లో గంజి విజయలక్ష్మికి చెందిన రేషన్ షాపు ముత్యాల సాయి దివ్య రేషన్ షాపును తనిఖీ చేశారు. జిల్లాలో మంగళవారం నుంచి విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారు.