W.G: నూజివీడు డివిజన్ లో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం నమోదు వివరాలను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వెల్లడించారు. సబ్ కలెక్టర్ వినూత్న బుధవారం మాట్లాడుతూ.. అత్యధికంగా ముసునూరు మండలంలో 48.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నూజివీడులో 1.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఆగిరిపల్లిలో 16.4 , లింగపాలెంలో 22 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపాతం నమోదు వివరాలు..!


