హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

108లో సురక్షితంగా గర్భిణికి ప్రసవం

NDL: చాగలమర్రి మండలం ఓజీ తాండకు చెందిన రేణుకాబాయికి మంగళవారం పురిటినొప్పులు రావడంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ వెంకటేశ్వరరెడ్డి, పైలట్ బ్రహ్మానందరెడ్డి సురక్షితంగా ప్రసవం చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.