హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత వైద్య శిబిరం

కృష్ణా: బాపులపాడు(M) హనుమాన్‌జంక్షన్ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందించడంతో పాటు, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ద్వారా యాంజియోగ్రామ్ పరీక్షను కూడా ఉచితంగా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.